scroll

నవనుడి ఒక మాట. పెట్టుబడి, శ్రమ, నేర్పు అనే యంత్రాంగాలను పట్టించుకోని తరాల మతలబుల లోంచి పుట్టిన ఒక జోకు. భాషను ఒక ముడిసరుకుగా అనుకుని తయారుచేయబడ్డ ఒక గుర్తు. మారుతూవుంటుంది, మార్పును ప్రశ్నిస్తుంది. అక్షరసత్యాలు దూరం పెట్టిన శ్రమ అనే కోలివిలోంచి తీసిన పనిముట్టు. మా పనికి మేము అంటగట్టే ఒక విలువ. మీకు మేము అందించే పనిలో నవనుడి—ఓ కాగితం మీద మరకో, అంతర్జాలంలో కదిలే పిక్సల్ గానో లేదా వడ్రంగి ఉలి పిలిచిన పలుకులోనో ఉసురు పోసుకుంటుంది.

ఇలా కాకుండా మేము డిజైన్(Design) కు వేరే అర్ధాన్ని ఇవ్వలేకపోతున్నాము. కానీ మేము చేసే కొన్ని పనుల పట్టాను సమకూరుస్తున్నాము:

  • లోగోలు, ఐడెంటిటీ తయారి
  • వెబ్సైట్లు
  • పోస్టర్లు
  • పుస్తకాలు కంపోసిషన్ (typesetting)
  • అనిమేషన్
  • వీడియో/ఆడియో ప్రొడక్షన్
  • టెక్స్టైల్ డిజైన్
  • డిజైన్ కన్సల్టేషన్

ఇతరులు గందరగోళం చూస్తే, మేము అవకాశాలను చూస్తాం. ఇతరులు అడ్డుకట్టలు చూస్తే, మేము కొత్త ఆరంభాలను చూస్తాం. చూద్దాం కలిసి ఏదైనా అసాధారణమైనది సృష్టిద్దాం.

Design is not a product—it’s a gesture. A mark carved from the raw material of language, shaped by effort, and forged in the fire of imagination. It is the value we etch into the world, piece by piece.

Whether it takes the form of ink on paper, moving pixels on a screen, or a chisel’s whisper on wood, design emerges. It is a playful invention, born from the machinery of persistence, craft, and intuition—a joke, if you will, told in earnest by those who dare to reshape the ordinary.

These are the forms we fashion from chaos and thought:

  • Logos and identity systems
  • Websites that tell stories
  • Posters that spark movements
  • Books that hold worlds within their pages
  • Animation that breathes life into ideas
  • Audio/Video production
  • Textile design
  • Design consultation

Let’s create something extraordinary together. Where others see chaos, we find opportunity. Where others see boundaries, we see beginnings.